Chandrababu: పోలీసులను పక్కనబెట్టి ఎంతమంది వస్తారో రండి.. అవసరమైతే ముహూర్తం డిసైడ్ చేద్దాం..

Chandrababu Comments On YSRCP Party
x

Chandrababu: పోలీసులను పక్కనబెట్టి ఎంతమంది వస్తారో రండి.. అవసరమైతే ముహూర్తం డిసైడ్ చేద్దాం..

Highlights

Chandrababu: వైసీపీ నేతల బెదిరింపులకు భయపడం

Chandrababu: అధికార పార్టీ నేతల బెదిరింపులకు టీడీపీ భయపడదన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. గన్నవరంలో టీడీపీ ఆఫీస్‌ను పరిశీలించిన ఆయన అరాచకాలను ఎదుర్కోడానికి తాము సిద్ధమని తెలిపారు. వైసీపీ నేతలకు దమ్ముంటే పోలీసులను పక్కనబెట్టి ఎంతమంది వస్తారో రమ్మని సవాల్ విసిరారు. వైసీపీ నేతలు బరితెగించారని.. ప్రణాళికతోనే గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి చేశారని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories