కోడెల కేసును సిబిఐకి అప్పగించాలన్న చంద్రబాబు.. అభ్యంతరం లేదన్న వైసీపీ

కోడెల కేసును సిబిఐకి అప్పగించాలన్న చంద్రబాబు.. అభ్యంతరం లేదన్న వైసీపీ
x
Highlights

కోడెల కేసును సిబిఐకి అప్పగించాలన్న చంద్రబాబు.. అభ్యంతరం లేదన్న వైసీపీ కోడెల కేసును సిబిఐకి అప్పగించాలన్న చంద్రబాబు.. అభ్యంతరం లేదన్న వైసీపీ

కోడెల ఆత్మహత్య, ఆయనపై నమోదైన కేసులను సిబిఐ చేత విచారణ జరిపించాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిమాండ్ చేయగా.. తమకేమి అభ్యంతరం లేదని వైసీపీ ప్రకటించింది. కాకుంటే ఘటన హైదరాబాద్ లోజరిగింది కాబట్టి దీనిపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి. ఏదైనా చట్టప్రకారం జరుగుతుందన్నారు. మరోవైపు కోడెల ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని అన్నారు అంబటి రాంబాబు. కోడెల కేసుపై సిబిఐ విచారణ జరగడం మంచిదేనన్నారు అంబటి.

Show Full Article
Print Article
Next Story
More Stories