Chandrababu: చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా

Chandrababu Anticipatory Bail Hearing Adjourned
x

Chandrababu: చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా

Highlights

Chandrababu: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్

Chandrababu: చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. దీపావళి సెలవుల తర్వాత క్వాష్ పిటిషన్‌పై సుప్రీం తీర్పు ఇవ్వనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తీర్పు తర్వాత ప్రస్తుత అంశాన్ని పోస్ట్ చేయాలని రిజిస్ట్రీకి సుప్రీం సూచించింది. ఈనెల 30 వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories