Weather Update: కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Weather Update: మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక

Sandeep Eggoju
Updated on: 17 Nov 2021 1:55 PM IST
Chance To Heavy Rains in Kostha Andhra, Rayalaseema Due to Low Pressure
X
కోస్త ఆంధ్రాలో భారీ నుండి అతి భారీ వర్షాలు (ఫైల్ ఇమేజ్)

Weather Update: ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించిన అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిస్తాయని, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story