విజయ డెయిరీ చైర్మన్ గా చలసాని ఆంజనేయులు

Chalasani Anjaneyulu Unanimously Elected To Vijaya Dairy Chairman By Panel of Directors
x

విజయ డెయిరీ చైర్మన్ గా చలసాని ఆంజనేయులు (ఫైల్ ఫోటో)

Highlights

* మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్యానల్ డైరెక్టర్లు * పదవి బాధ్యతలు చేపట్టిన చలసాని ఆంజనేయులు

Vijaya Dairy: విజయ డైరీ చైర్మన్ గా మరోసారి చలసాని ఆంజనేయులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈనెల 18న జరిగిన కృష్ణా మిల్క్ యూనియన్ ఎన్నికల్లో ప్యానల్ డైరెక్టర్ లు విజయం సాధించడంతో తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఆంజనేయులు తెలిపారు. రైతు సంక్షేమం కోసం తామంతా ప్రణాళికబద్దంగా పని చేస్తున్నామని ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన మ్యాక్స్ చట్టం వల్ల రైతులకు మేలు జరిగిందన్నారు. 618 కోట్లు ఉండే టర్నోవర్ ని రెండున్నర ఏళ్లల్లో 920 కోట్లకు తీసుకెళ్లామని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories