Thirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి పీయుష్‌ గోయల్‌

Thirumala: త్వరలో కరోనా అంతమవ్వాలని శ్రీవారిని కోరినట్లు వెల్లడి

Sandeep Eggoju
Published on: 13 Jun 2021 10:51 AM IST
Central Minister Piyush Goyal Visited Thirumala Temple
X

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (ఫైల్ ఇమేజ్)

Thirumala: ఇన్నాళ్లు దేశ ప్రజలు కరోనాతో దురదృష్టమైన కాలాన్ని అనుభవించారని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయుష్‌ గోయల్ అన్నారు. త్వరలో కరోనా అంతమై దేశ ప్రజలకు కొత్త రకమైన జీవితం ప్రసాధించాలని శ్రీవారిని వేడుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కరోనాతో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి గోయల్‌ సూచించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story