Nirmala Sitharaman: ఇవాళ సాయంత్రం ఏపీకి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

Central Minister Nirmala Sitharaman Going to AP Today Evening
x

ఇవ్వాళా సాయంత్రం ఏపీ కి వెళ్లనున్న నిర్మల సీతారామన్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Nirmala Sitharaman: ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలకనున్న ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు

Nirmala Sitharaman: ఇవాళ సాయంత్రం ఏపీకి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ రానున్నారు. నిర్మలమ్మకు ఎయిర్‌పోర్టులో ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజుతో పాటు పలువురు బీజేపీ నేతలు ఘనస్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి నరసాపురానికి చేరుకొని, ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌లో నిర్మలా సీతారామన్‌ పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం గన్నవరం నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు నిర్మలమ్మ.

Show Full Article
Print Article
Next Story
More Stories