Ongole: అంతా రామమయం.. ఒంగోలులో కిక్కిరిసిన రామాలయాలు

celebrations In Ramalayam Temple in Ongole
x

Ongole: అంతా రామమయం.. ఒంగోలులో కిక్కిరిసిన రామాలయాలు 

Highlights

Ongole: ఒంగోలులో రాములోరి భక్త బృందం ప్రత్యేక కార్యక్రమాలు

Ongole: అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఒంగోలులో రామాలయాలు కిక్కిరిసిపోయాయి. అయోధ‌్యలో జరిగే కార్యక్రమాన్ని తిలకించేందుకు ఎల్ఈడీలు ఏర్పాటు చేసి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఒంగోలులో రాములు వారి భక్త బృందం ప్రత్యేక కార్యక్రామలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories