Vidadala Rajini: ప్రజల మద్దతుతో మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది

Celebrations At Guntur Hospital On The Occasion of CM Jagan Birthday
x

Vidadala Rajini: ప్రజల మద్దతుతో మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది

Highlights

Vidadala Rajini: పైసీపీ ప్రభుత్వం చేపట్టిన అమ్మఒడి, జగనన్న చేయూత, ఆసరా పెన్షన్, వంటివి ఓ వేడుకే

Vidadala Rajini: వైసీపీ ప్రభుత్వంలో ప్రతిరోజు.. ప్రతి కార్యక్రమం ఓ వేడుక అని ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అమ్మఒడి, జగనన్న చేయూత, ఆసరా పెన్షన్, ఆరోగ్య శ్రీ రక్ష పెంపు కార్యక్రమాలు కూడా ఓ వేడుకలాగే జరుపుకుంటామన్నారు. సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్‌లో వేడుకలు నిర్వహించారు. గవర్నమెంట్ హాస్పిటల్‌కి 500 కోట్ల రూపాయలు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్న ఘనత జగన్ మోహన్ రెడ్డిదని మంత్రి విడదల రజని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories