ఏపీలో ఇవాళ, రేపు సీఈసీ బృందం పర్యటన

CEC Team visit AP today and tomorrow
x

ఏపీలో ఇవాళ, రేపు సీఈసీ బృందం పర్యటన

Highlights

AP: సీఈవో, సీఎస్‌, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో భేటీకానున్న ఈసీ

AP: ఏపీలో ఇవాళ, రేపు సీఈసీ ప్రతినిధుల బృందం పర్యటించనుంది. సీఈవో, సీఎస్‌, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ అధికారులు భేటీకానున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సమీక్షించనున్నారు. ఎన్నికల సన్నద్ధతపై సీఈసీ అధికారులు దిశానిర్దేశం చేయనున్నారు. ఓటర్‌ జాబితా తయారీపై పలు సూచనలు చేయనున్నారు. ఇక.. ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు ముగ్గురు అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories