Andhra Pradesh: ఏపీలో సీబీఐ దాడులు

CBI Officials Conduct Surprise Inspections in AP
x

సిబిఐ (ఫైల్ ఫోటో)

Highlights

Andhra Pradesh: గుంటూరు, తిరుపతి, విశాఖపట్నంలో సోదాలు చేస్తోన్న సీబీఐ

Andhra Pradesh: ఏపీలో సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు కలకలం రేపుతున్నాయి. రుణాల ఎగవేత కేసులపై.. గుంటూరు, తిరుపతి, విశాఖపట్నంలో సీబీఐ బృందాలు సోదాలు జరుపుతున్నాయి. దేశవ్యాప్తంగా 3 వేల 7 వందల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టినట్లు తేల్చిన సీబీఐ అధికారులు.. పలువురి ఇళ్లలో దాడులు నిర్వహిస్తున్నారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories