పులివెందులలో సీబీఐ.. మళ్లీ టెన్షన్ మొదలు

CBI Officers In Pulivendula Investigation In YS Viveka Murder
x

పులివెందులలో సీబీఐ.. మళ్లీ టెన్షన్ మొదలు

Highlights

Viveka Murder Case: వివేకా ఇంట్లోని కంప్యూటర్ ఆపరేటర్‌ను విచారించిన సీబీఐ

Viveka Murder Case: సీబీఐ అధికారులు మరోసారి పులివెందులకు వెళ్లారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి, వివేకా ఇంట్లో తనిఖీలు చేశారరు. ముందు ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారి.. ఆ తర్వాత అవినాష్‌ వ్యక్తిగత సహాయకుడు రమణారెడ్డితో మాట్లాడారు. తిరిగి వైఎస్ వివేకా ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారి.. వివేకా ఇంట్లోని కంప్యూటర్ ఆపరేటర్‌ను విచారించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories