మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ మరోసారి నోటీసులు

CBI  Notices To YCP Leader Amanchi Krishna Mohan | AP News
x

మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ మరోసారి నోటీసులు

Highlights

*న్యాయ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విచారణకు రావాలంటూ నోటీసులు

Amanchi Krishna Mohan: మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విచారణకు రావాలంటూ నోటీసులు అందజేసింది సీబీఐ. CRPC సెక్షన్ 41(A) కింద నోటీసు ఇచ్చారు. ఈ నెల22న హాజరుకావాలంటూ నోటీస్‌లో పేర్కొన్నారు సీబీఐ అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి గతంలో విశాఖలో సీబీఐ ముందు హాజరయ్యారు ఆమంచి కృష్ణమోహన్. ఇంతకు ముందే విచారణకు హాజరైన తాజాగా 41(A) నోటీసులు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories