CM Jagan: జగన్‌ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

CBI Court Gives Permission For Jagan Foreign Tour
x

 CM Jagan: జగన్‌ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

Highlights

CM Jagan: YS జగన్‌ విదేశాలకు వెళ్లేందుకు లైన్‌ క్లియర్‌

CM Jagan: జగన్‌ విదేశాలకు వెళ్లేందుకు లైన్‌ క్లియర్‌ అయింది. ఫ్యామిలీతో పాటు విదేశాలకు వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలన్న జగన్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. విచారణ సందర్భంగా జగన్‌కు పర్మిషన్ ఇవ్వొద్దని సీబీఐ కోరింది. రేపటి నుండి జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఉన్న నేపథ్యంలో.. విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే జగన్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న సీబీఐ కోర్టు.. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు ఇనుమతి ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories