Viveka Murder Case: వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు లో సిబిఐ కౌంటర్ అఫిడవిట్

CBI Counter Affidavit In Supreme Court In Viveka Murder Case
x

Viveka Murder Case: వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు లో సిబిఐ కౌంటర్ అఫిడవిట్

Highlights

Viveka Murder Case: రాజకీయ వైరంతోనే వివేకా హత్య జరిగిందన్న సీబీఐ

Viveka Murder Case: మాజీమంత్రి వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టులో సీబీఐ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని కౌంటర్‌ అఫిడవిట్‌లో సీబీఐ కోరింది. రాజకీయ వైరంతోనే వివేకా హత్య జరిగిందని సీబీఐ అఫిడవిట్‌లో తెలిపింది. దీంతో ఈ నెల 11న సుప్రీంకోర్టు సీబీఐ కౌంటర్‌ అఫిడవిట్‌పై విచారణ చేపట్టనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories