Nandyala: నీటికి కొట్టుకొచ్చిన క్యాట్ ఫిష్ చేపలు.. చూసేందుకు ఎగబడ్డ గ్రామస్తులు

Catfish Washed By Rainwater In Nandyal District
x

Nandyala: నీటికి కొట్టుకొచ్చిన క్యాట్ ఫిష్ చేపలు.. చూసేందుకు ఎగబడ్డ గ్రామస్తులు

Highlights

Nandyala: వర్షం నీటితో చెరువులను తలపిస్తున్న గ్రామాలు

Nandyala: నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం ఈర్ణపాడు గ్రామంలో వర్షం నీటికి క్యాట్ ఫిష్ చేపలు కొట్టుకొచ్చాయి. క్యాట్ ఫిష్‌లను చూసేందుకు భారీగా గ్రామస్థులు ఎగబడ్డారు. జిల్లాలో వర్షం నీటితో పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories