మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం కేసులో విచారణ వేగవంతం

మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం కేసులో విచారణ వేగవంతం
x
Highlights

* నిందితుడు నాగేశ్వరరావుపై సెక్షన్‌ 307 కింద కేసు నమోదు * 4 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్న జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ * మంత్రి పేర్నినాని ఇంటి దగ్గర భద్రత కట్టుదిట్టం * స్కానర్లు, మెటల్‌ డిటెక్టర్ల ఏర్పాటు * ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న భద్రతా సిబ్బంది

మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. నిందితుడు నాగేశ్వరరావుపై సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌. మరోవైపు మంత్రి ఇంటి దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు భద్రతా సిబ్బంది.

Show Full Article
Print Article
Next Story
More Stories