రోడ్డుపైనే దగ్ధంమైనా కారు.. తృటిలో తప్పిన ప్రమాదం

రోడ్డుపైనే దగ్ధంమైనా కారు.. తృటిలో తప్పిన ప్రమాదం
x
Highlights

- రాజమండ్రి సమీపంలో రోడ్డుపైనే తగలబడిన కారు - హుకుంపేట దగ్గర మంటల్లో కాలిబూడిదైన డస్టర్ కారు - తణుకు నుంచి రాజమండ్రి వెళుతుండగా ప్రమాదం - పొగలు రావడంతో అప్రమత్తమై కిందకు దిగిన డ్రైవర్ నిమిషాల్లోనే కాలి బూడిదైన కారు

అత్యాధునిక టెక్నాలజీ, సాంకేతిక లోపాలకు తావు లేకుండా, ప్రమాదరహిత ప్రయాణాలే లక్ష్యంగా రూపొందించిన లేటెస్ట్ కార్లు కూడా నిత్య ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా రాజమండ్రి సమీపంలో నడిరోడ్డుపైనే డస్టర్ కారు తగులబడింది. తణుకు నుంచి రాజమండ్రి వెళుతుండగా హుకుంపేట సమీపంలో కారులో నుంచి పొగలు వస్తుండగా అప్రమత్తమైన డ్రైవర్ కిందకు దిగాడు. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో నిమిషాల్లోనే కారు బూడిద అయ్యింది.

Show Full Article
Print Article
Next Story
More Stories