Breaking News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Cancellation of interviews for all competitive Exams
x
సీఎం జగన్ (ఫోటో ది హన్స్ ఇండియా)
Highlights

Breaking News: ఏపీపీఎస్సీ పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూలు ఎత్తివేత *గ్రూప్‌-1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు ఇంటర్వ్యూలు రద్దు

Breaking News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూలను ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గ్రూప్‌-1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు ఇంటర్వ్యూలు ఎత్తివేస్తూ సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగాల ఎంపికలో ఇకనుంచి ఇంటర్వ్యూలు ఉండబోవని స్పష్టం చేశారు. పోటీ పరీక్షల్లో పూర్తి పారదర్శకత కోసమే ఈ నిర్ణయమన్న ఏపీ ప్రభుత్వం.. ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories