అనకాపల్లి జిల్లాలో బెంగాల్ టైగర్ దెబ్బకు లేగ దూడలు బలి

Calves killed by Bengal tiger in Anakapalli district
x

అనకాపల్లి జిల్లాలో బెంగాల్ టైగర్ దెబ్బకు లేగ దూడలు బలి

Highlights

Anakapalli: 3 రోజులు వ్యవధిలో మూడు దూడలను చంపి తిన్న పులి

Anakapalli: అనకాపల్లి జిల్లాలో బెంగాల్ టైగర్ దెబ్బకు లేగ దూడలు బలవుతున్నాయి. 3 రోజుల వ్యవధిలో మూడు దూడలను చంపేసింది. అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాలకు పులి చిక్కింది. దీంతో పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేశారు. తాజాగా బవులవాడ గ్రామంలో లేగ దూడని చంపేయడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories