Byreddy Siddharth Reddy: జగన్‌ను ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదు

Byreddy Siddharth Reddy Hot Comments On Pawan And Chandrababu
x

Byreddy Siddharth Reddy: జగన్‌ను ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదు

Highlights

Byreddy Siddharth Reddy: ఆయన కనుసైగ చేస్తే చాలు

Byreddy Siddharth Reddy: జగన్‌ను ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో ఆ‍యన జగన్‌ను సమర్ధిస్తూ.. పవన్, చంద్రబాబును పరోక్షంగా విమర్శిస్తూ హాట్ కామెంట్ చేశారు. జగన్ కనుసైగ చేస్తే చాలని, ఆయన కోసం పనిచేయడానికి ప్రైవేట్ సైన్యం ఉందన్నారు. ఎంత మంది కలిసి వచ్చినా జగన్‌ను ఏమీ చేయలేరని, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా జగన్‌ను ఏమీ చేయలేరని పేర్కొన్నారు.. రాష్ట్రానికి జగన్ మంచి చేస్తున్నారని, రాష్ట్రంలో మార్పు తెస్తున్నారు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి జగన్‌ను కొనియాడారు.

Show Full Article
Print Article
Next Story
More Stories