Top
logo

టీడీపీ సీనియర్ నేత అవుట్..

టీడీపీ సీనియర్ నేత అవుట్..
Highlights

టీడీపీ సీనియర్ నేత అవుట్.. టీడీపీ సీనియర్ నేత అవుట్.. టీడీపీ సీనియర్ నేత అవుట్.. టీడీపీ సీనియర్ నేత అవుట్..

మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ముడా) చైర్మన్‌ పదవి నుంచి టీడీపీ సీనియర్ నేత బూరగడ్డ వేదవ్యాస్‌ను తొలగించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నియమితులైన వేదవ్యాస్ వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా రాజీనామా చేయలేదు.. ఈ క్రమంలో పలుమార్లు నోటీసులు ఇచ్చినా రాజీనామా చేయలేదు. దీంతో బలవంతంగా ఆయనను ఇంటికి పంపించింది ప్రభుత్వం.. ఈ మేరకు ముడా చైర్మన్‌ పదవి నుంచి తొలగిస్తూ జీవో నం.235ను జారీ చేసింది.

Next Story