Buddha Venkanna: కొడాలి నానిపై బుద్దా వెంకన్న విమర్శలు

Buddha Venkanna criticism of Kodali Nani
x

Buddha Venkanna: కొడాలి నానిపై బుద్దా వెంకన్న విమర్శలు

Highlights

Buddha Venkanna: త్వరలో మరో నలుగురికి కూడా పంపుతున్నామన్న బుద్దా

Buddha Venkanna: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కొడాలి నానికి పిచ్చికుక్క కరిచిందని ఆయనకు రేబీస్ ఇంజక్షన్ పంపుతున్నట్టు ఆయన తెలిపారు. మరో నలుగురికి కూడా త్వరలోనే పంపుతామన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ పేటెంట్ రైట్స్ తనవి, చంద్రబాబువినన్నారు. ఫ్లైఓవర్‌కు చంద్రబాబు పేరు పెట్టాలని తాను ప్రతిపాదించానన్నారు. అయితే చంద్రబాబు మాత్రంకనకదుర్గమ్మ పేరు పెట్టారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories