Bapatla: బాపట్ల జిల్లా రైల్వేస్టేషన్ సమీపంలో విరిగిన పట్టాలు.. అటుగా వెళుతున్న వ్యక్తి గమనించడంతో తప్పిన ప్రమాదం

Broken Railway Track Near Bapatla District Railway Station
x

Bapatla: బాపట్ల జిల్లా రైల్వేస్టేషన్ సమీపంలో విరిగిన పట్టాలు.. అటుగా వెళుతున్న వ్యక్తి గమనించడంతో తప్పిన ప్రమాదం

Highlights

Bapatla: పలు రైళ్లను వేరే ట్రాక్‌పైకి మళ్లించిన అధికారులు

Bapatla: బాపట్ల జిల్లా చీరాల ఈపురుపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు విరిగాయి. దీంతో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. రైలు పట్టా విరిగిపోయి ఉండటంతో అటుగా వెళ్తూ వ్యక్తి గమనించి... రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన రైల్వే అధికారులు పలు రైళ్లను వేరే ట్రాక్‌పైకి మళ్లించారు. ఘటన స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది ట్రాక్ మరమ్మతు పనులు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories