అనకొండతో చిన్నోడి ఆటలు

అనకొండతో చిన్నోడి ఆటలు
x
అనకొండతో చిన్నోడి ఆటలు
Highlights

పామును చూస్తే పెద్దవాళ్ళు సైతం ఆమడ దూరం పరిగెడుతారు. ఇంకా మింగి తినే కొండచిలువను చూస్తే ముచ్చెమటలు పడుతాయి. కానీ విశాఖలో జతిన్ అనే బాలుడు ఎలాంటి...

పామును చూస్తే పెద్దవాళ్ళు సైతం ఆమడ దూరం పరిగెడుతారు. ఇంకా మింగి తినే కొండచిలువను చూస్తే ముచ్చెమటలు పడుతాయి. కానీ విశాఖలో జతిన్ అనే బాలుడు ఎలాంటి పామునైనా ఇట్టే పట్టేస్తాడు. స్నేక్ క్యాచర్ అయిన తన తండ్రి కిరణ్ వద్ద పాములను పట్టే టెక్నిక్ నేర్చుకున్నాడు. భారీ అనకొండలను అవలీలగా పట్టుకుంటాడు. ఇటీవల వైజాగ్ లో పట్టుకున్న పలు పాములను అటవీ శాఖ అధికారుల సాయంతో అడవిలోకి విడిచిపెట్టాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories