కృష్ణా నదిలో గల్లంతైన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం

Bodies Of Five Missing Students Found In Krishna River
x

కృష్ణా నదిలో గల్లంతైన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం

Highlights

Krishna River: యనమలకుదురు దగ్గర నదీ పాయలో ఘటన

Krishna River: కృష్ణానది యనమల కుదురులో గల్లంతైన ఐదుగురు విద్యార్థుల్లో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో నిన్న మున్నా, కామేశ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈరోజు బాజీ, బాలు, హుస్సేన్ మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories