అంబేత్కర్ జిల్లా సోంపల్లిలో వికసించిన బ్రహ్మకమలాలు

Blooming Brahma Kamalam in Sompalli Ambedkar District
x

అంబేత్కర్ జిల్లా సోంపల్లిలో వికసించిన బ్రహ్మకమలాలు

Highlights

Ambedkar District: చింతా నాగరాజు ఇంటి ఆవరణలో వికసించిన బ్రహ్మకమలాలు

Ambedkar District: అంబేత్కర్ జిల్లా రాజోలు సోంపల్లి చింతా నాగరాజు ఇంటి ఆవరణలో బ్రహ్మ కమలాలు వికసించాయి. హిమలయాల్లో మాత్రమే దర్శనమిచ్చే ఈ బ్రహ్మకమలాలు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. శీతాకాలానికి ముందే 8 బ్రహ్మకమలాలు వికసించడాన్ని అద్భుతంగా భావిస్తున్నారు. బ్రహ్మ కమలం ఉత్తరాఖండ్ రాష్ట్రీయ పుష్పము. ఈ మొక్కను కింగ్ ఆఫ్ హిమాలయన్ ప్లవర్ అని అంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories