ఏపీ ప్రభుత్వంపై బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్

BJP State President Somu Veerraju Fires on Andhra Pradesh Government
x

Representational Image

Highlights

* పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం దశావతరాలు అమలు చేస్తోంది: సోము వీర్రాజు * నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటోంది: సోము

ఏపీ ప్రభుత్వంపై బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం దశావతరాలు అమలు చేస్తోందని విరుచుకుపడ్డారు. నామినేషన్లు వేయకుండా అడ్డుపడుతున్నారన్నారు. పోటీ చేయడానికి ముందుకు వస్తే కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇస్తే ప్రభుత్వ యంత్రాంగం సహకరించాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories