ఆత్మకూరు ఉప ఎన్నికపై బీజేపీ జాతీయ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు

BJP National Secretary Makes Key Remarks on Atmakur By Election
x

ఆత్మకూరు ఉప ఎన్నికపై బీజేపీ జాతీయ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు

Highlights

Satya Kumar: బీజేపీకి జనసేన మద్దతు ఇస్తుందని సత్యకుమార్ వెల్లడి

Satya Kumar: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీచేస్తుందని, జనసేన మద్దతు ఇస్తుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న వైసీపీ సర్కార్‌ ఏపీని దోపిడీ చేస్తుందని సత్యకుమార్ ఆరోపించారు. సీఎం జగన్ మోహన్‌రెడ్డి అసమర్థ, అవినీతి పాలనతో ఆంధ్రప్రదేశ్‌లోని కీలక ప్రాజెక్టులు అటకెక్కుతున్నాయని బీజేపీ సత్యకుమార్ విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories