CM Ramesh: ఏపీ పోలీస్‌ వ్యవస్థపై ఎంపీ సీఎం రమేష్‌ సంచలన వ్యాఖ్యలు

BJP MP CM Ramesh Comments  On AP Police
x

ఏపీ పోలీస్‌ వ్యవస్థపై ఎంపీ సీఎం రమేష్‌ సంచలన వ్యాఖ్యలు

Highlights

CM Ramesh: అవసరమైతే కేంద్రం కొందరు ఐపీఎస్‌ అధికారులను రీ కాల్‌ చేస్తుంది...

CM Ramesh: ఏపీలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. రాష్ట్రంలో పాలన వైఫల్యాలపై బీజేపీ ఈనెల 28వ తేదీన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతుందన్నారు. పరిపాలన విషయంలో IAS, IPS తీరుపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తున్నామని తెలిపారు.

అధికారులు వ్యవహరిస్తోన్న తీరు అభ్యంతకరంగా ఉందంటున్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories