Somu Veerraju: ఏపీ ఉద్యోగసంఘాలకు బీజేపీ నేతల మద్దతు

Somu Veerraju: ఉద్యోగులకు మద్దతునిస్తూ బీజేపీ కార్యాలయంలో నిరసన దీక్ష

Rama Rao
Published on: 25 Jan 2022 12:01 PM IST
BJP Leaders Support AP Employee Unions | AP News Today
X

 ఏపీ ఉద్యోగసంఘాలకు బీజేపీ నేతల మద్దతు

Somu Veerraju: ఏపీ ఉద్యోగ సంఘాలకు బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లకు మద్దతునిస్తూ నిరసన దీక్ష చేపట్టనున్నామని తెలిపారు. ఉదయం 11 గంటలకు దీక్షను ప్రారంభిస్తామని చెప్పారు ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు. ఇక నిరసన దీక్ష తర్వాత గుడివాడలో బీజేపీ నేతలు పర్యటించనున్నారు. సంక్రాంతి సంబరాల పేరుతో క్యాసినో నిర్వహించడంపై బీజేపీ ఫైర్‌ అవుతోంది.

Rama Rao

Rama Rao

Next Story