తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సోము వీర్రాజు

X
Highlights
తిరుమల శ్రీవారిని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు దర్శించుకున్నారు. కరోనా నుంచి దేశం త్వరగా విముక్తి పొందాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన వెల్లడించారు.
admin13 Dec 2020 9:33 AM GMT
తిరుమల శ్రీవారిని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు దర్శించుకున్నారు. కరోనా నుంచి దేశం త్వరగా విముక్తి పొందాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన వెల్లడించారు. 3వేల కోట్ల బడ్జెట్ ఉన్న టీటీడీ ధర్మ ప్రచారానికి.. కేవలం 100 కోట్లు కేటాయించడం సరికాదన్నారు. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక అభ్యర్థి విషయంలో బీజేపీ-జనసేన కలిసి నిర్ణయం తీసుకుంటాయని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
Web TitleBJP Leader Somu Veerraju visited tirumala
Next Story