ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత సత్యకుమార్ విమర్శలు

BJP Leader Satya Kumar Criticizes AP Govt
x

ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత సత్యకుమార్ విమర్శలు

Highlights

Satya Kumar: ఏపీలో కేసుల విచారణ సమయంలో అభివృద్ధి అంటూ.. కొత్త మాటలు వినిపిస్తున్నాయి

Satya Kumar: ఏపీలో అరెస్టులు, వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ సమయంలో, రాష్ట్రంలో అభివృద్ధి అంటూ కొత్తమాటలు వినిపిస్తున్నాయన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. ఏపీలో రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు చేస్తున్నా..ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. వైజాగ్ మెట్రోపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా డీపీఆర్ సమర్పించలేదన్నారు. ఏపీ ప్రభుత్వం డీపీఆర్ సమర్పించక పోవడం వల్లే వైజాగ్‌కు మెట్రో ఆగిందని సత్యకుమార్ ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories