అనకాపల్లి జిల్లాలో బెంగాల్ టైగర్ కలకలం.. దిబ్బపాలెం గ్రామంలో దూడపై బెంగాల్ టైగర్ దాడి

*పాదముద్రలు పెద్దపులివిగా భావిస్తున్న గ్రామస్తులు.. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు

Jyothi
Published on: 28 Oct 2022 9:19 AM IST
Bengal Tiger Attack On The Calf In Anakapalle District
X

అనకాపల్లి జిల్లాలో బెంగాల్ టైగర్ కలకలం.. దిబ్బపాలెం గ్రామంలో దూడపై బెంగాల్ టైగర్ దాడి

Anakapalle: అనకాపల్లి జిల్లాలో బెంగాల్ టైగర్ కలకలం రేపుతోంది. దిబ్బపాలెం గ్రామంలో దూడపై బెంగాల్ టైగర్ దాడి చేసి చంపేసింది. పాదముద్రలను పెద్దపులివిగా గ్రామస్తులు భావిస్తున్నారు. అటవీ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు.

Jyothi

Jyothi

Next Story