నేడు విశాఖలో బీసీ గర్జన.. హాజరుకానున్న బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య..

BC Sabha In Visakhapatnam Today R Krishnaiah President Of BC Welfare Association Will Be Present
x

నేడు విశాఖలో బీసీ గర్జన.. హాజరుకానున్న బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య..

Highlights

Visakhapatnam: వైసీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జి వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గర్జన

Visakhapatnam: ఇవాళ విశాఖలో బీసీ గర్జన జరగనుంది. వైసీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జి వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గర్జన నిర్వహిస్తున్నారు. బీసీ గర్జనకు... బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యతో పాటు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను వైవి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories