ఆంగ్ల భాష సామర్థ్యంపై అవగాహన కార్యక్రమం

ఆంగ్ల భాష సామర్థ్యంపై అవగాహన కార్యక్రమం
x
Highlights

నూజివీడు: తోటపల్లి గ్రామంలోని హీల్ ప్యారడైస్ నందు నేడు కంప్రీ హెన్సివ్ లెర్నింగ్ ఎన్ హాన్స్ మెంట్ ప్రోగ్రాం జిల్లాస్థాయి 8 రోజుల శిక్షణ లో ఉన్న 200...

నూజివీడు: తోటపల్లి గ్రామంలోని హీల్ ప్యారడైస్ నందు నేడు కంప్రీ హెన్సివ్ లెర్నింగ్ ఎన్ హాన్స్ మెంట్ ప్రోగ్రాం జిల్లాస్థాయి 8 రోజుల శిక్షణ లో ఉన్న 200 మంది డి.అర్.పి లను జిల్లా విద్యాశాఖ అధికారి యం.వి.రాజ్యలక్ష్మి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... విద్యార్థుల్లోనూ, ఉపాధ్యాయుల్లోనూ ఉన్న అంతర్గత ఆంగ్లభాష సామర్ధ్యాలను వెలికితీయాలని, చిన్న చిన్న కృత్యాల ద్వారా పిల్లలకు ఆసక్తిని కలిగించే రైమ్స్ ద్వారా ఆంగ్ల బాషాను పెంపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ వినయ్ కుమార్, నోడల్ ఆఫీసర్ లలిత్ మోహన్, కె.అర్.పి జె.నాగేశ్వరరావు, యస్.అర్.జి పి.సురేష్ కుమార్ పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories