Viveka Murder Case: వివేకా హత్యకేసులో ఇవాళ సీబీఐ విచారణకు బయలుదేరిన అవినాశ్ రెడ్డి

Avinash Reddy Left For CBI Investigation In Viveka Murder Case
x

Viveka Murder Case: వివేకా హత్యకేసులో ఇవాళ సీబీఐ విచారణకు బయలుదేరిన అవినాశ్ రెడ్డి

Highlights

Viveka Murder Case: ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు సీబీఐ అధికారుల విచారణ

Viveka Murder Case: వివేకా హత్యకేసులో ఇవాళ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ అధికారుల విచారణకు హాజరు కాబోతున్నారు. వేకువజామున పులివెందులలోని భాకరాపురం నుంచి బయలు దేరారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి హైదరాబాద్ పయనమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు సీబీఐ అధికారులు అవినాశ్ రెడ్డిని విచారించబోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories