Viveka Murder Case: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ.. వివేకా గుండెపోటుతో చనిపోయాడని చిత్రీకరించారు: సీబీఐ

Avinash Reddy Anticipatory Bail Hearing in High Court
x

Viveka Murder Case: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ.. వివేకా గుండెపోటుతో చనిపోయాడని చిత్రీకరించారు- సీబీఐ

Highlights

Viveka Murder Case: విచారణలో అవినాష్‌రెడ్డి సరైన సమాధానం ఇవ్వలేదు- సీబీఐ

Viveka Murder Case: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. వివేకా గుండెపోటుతో చనిపోయాడని చిత్రీకరించారని సీబీఐ వాదనలు విన్పించింది. విచారణలో అవినాష్‌రెడ్డి సరైన సమాధానం ఇవ్వలేదని.. హత్యకు వాడిన మారణాయుధం తెలియాల్సి ఉందన్నారు. ఇక వివేకా తలకు బ్యాండేజ్‌వేసి సహజ మరణంగా చిత్రీకరించారని వాదించిన సీబీఐ.. ఉదయ్‌కుమార్‌రెడ్డి తండ్రి జయప్రకాష్‌రెడ్డే ఇదంతా చేయించారన్నారు. 40 కోట్ల డీల్ జరిగినట్టు ఆధారాలు సేకరించామన్న సీబీఐ.. కేసులో అవినాష్‌రెడ్డి ప్రమేయమున్నట్టు ఆధారాలు ఉన్నాయన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories