అమరావతి సమీపంలో పిల్లల ఆటోను ఢీకొన్న కారు

Auto Accident in Amaravathi | AP News
x

అమరావతి సమీపంలో పిల్లల ఆటోను ఢీకొన్న కారు

Highlights

*రోడ్డుపై నుంచి కందకంలో పడ్డ ఆటో

Amaravati: అమరావతి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లలను తీసుకెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. రోడ్డుపై నుంచి ఆటో పల్టీ కొట్టి పక్కనే కందకంలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. హుటాహుటినా తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి స్టూడెంట్స్‌ను తరలించారు. వీరంతా మందడం హైస్కూల్ విద్యార్థులు. వెంకటపాలెం నుంచి మందడం హైస్కూల్‌కి వచ్చే మార్గ మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories