కృష్ణా జిల్లా పెడన మున్సిపల్‌ కమిషనర్‌పై దాడి

కృష్ణా జిల్లా పెడన మున్సిపల్‌ కమిషనర్‌పై దాడి
x
Highlights

* వాకింగ్‌ చేస్తుండగా అంజయ్యపై దాడి చేసిన పారిశుద్ధ్య కార్మికులు * లంకేశ్వరి అనే వర్కర్‌ను వేధిస్తున్నాడని ఆరోపణలు * పెడన పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితురాలు

Attack on Pedana Municipal Commissioner : కృష్ణా జిల్లా పెడనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వాకింగ్‌కు వెళ్తున్న మున్సిపల్‌ కమిషనర్‌ అంజయ్యపై దాడికి యత్నించారు పారిశుద్ధ్య కార్మికులు. గత నాలుగు రోజులుగా లంకేశ్వరి అనే వర్కర్‌ను వేధిస్తూ. అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని కార్మికులు ఆరోపిస్తున్నారు. అంజయ్యపై చర్యలు తీసుకోవాలని పెడన పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు తనపై ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగిందని అంటున్నారు మున్సిపల్‌ కమిషనర్‌ అంజయ్య.

Show Full Article
Print Article
Next Story
More Stories