ఇవాళ అన్నవరం సత్యనారాయణస్వామి తెప్పోత్సవం
* సాయంత్రం 5.30 నిమిషాలకు తెప్పోత్సవం ప్రారంభం.. హంసవాహనంలో స్వామి, అమ్మవార్ల నదీ విహారోత్సవం
ఇవాళ అన్నవరం సత్యనారాయణస్వామి తెప్పోత్సవం
Annavaram: కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామి తెప్పోత్సవం ఇవాళ జరగనుంది. కొండ దిగువన పంపా సరోవరం వద్ద ఉత్సవ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5న్నరకు తెప్పోత్సవం మొదలవుతుంది. ప్రత్యేక పూజల అనంతరం హంసవాహనంలో స్వామి, అమ్మవార్లను ఆశీనులను చేసి పంపా సరోవరంలో ఊరేగిస్తారు.
Next Story




