Vallabhaneni Vamsi: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరెస్ట్‌ వారెంట్

Arrest Warrant To Gannavaram MLA Vallabhaneni Vamsi
x

Vallabhaneni Vamsi: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరెస్ట్‌ వారెంట్

Highlights

Vallabhaneni Vamsi: అరెస్ట్‌ వారెంట్ జారీ చేసిన ప్రజాప్రతినిధుల కోర్టు

Vallabhaneni Vamsi: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరెస్టు వారెంట్ జారీ అయింది. గతంలో ప్రసాదంపాడులో జరిగిన ఘటనలో కేసు నమోదవగా..విచారణకు వంశీ విచారణకు హాజరుకాలేదు. దీంతో ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories