ఏపీ లో మొదట విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

Arrangements are Completed for First Phase Elections in Andhra Pradesh
x

Representational Image

Highlights

* ఎన్నికల సామాగ్రిని జిల్లా కేంద్రాల నుంచి మండలాలకు తరలింపు * అనంతపురం జిల్లాలో స్టేజ్‌1 ఆఫీసర్లకు శిక్షణ పూర్తి * కదిరి రెవిన్యూ డివిజన్‌లో 12మండలాల్లో 169 పంచాయతీలకు ఎన్నికలు

ఏపీలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల సామగ్రిని ఇవాల జిల్లా కేంద్రం నుంచి మండలాలకు తరలించారు. ఇప్పటికే స్టేజ్ 1 ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ మరోసారి శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. అనంతపురం జిల్లాలోని కదిరి రెవిన్యూ డివిజన్ లో 12 మండలాలలోని 169 పంచాయతీల్లో మొదటి విడత ఎన్నిక కొనసాగుతోంది. ఈ నెల 9న జరిగే ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. అనంతపురం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories