కాసేపట్లో ఏపీటీఎఫ్ సమావేశం

X
కాసేపట్లో ఏపీటీఎఫ్ సమావేశం
Highlights
Andhra Pradesh: వేతన సవరణ విషయంలో ఉపాధ్యాయ సంఘా అసంతృప్తి, ప్రభుత్వ చర్చల్లో నిర్ణయాలతో విభేదించిన ఉపాధ్యాయ సంఘాలు.
Sriveni Erugu6 Feb 2022 4:06 AM GMT
Andhra Pradesh: ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలకు జరిగిన చర్చలు ఫలించాయి. ఇవాళ అర్థరాత్రి నుంచి నిర్వహించ తలపెట్టిన సమ్మెను ఉద్యోగ సంఘాలు విరమిస్తున్నట్టు ప్రకటించాయి. అయితే ఈ ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. మంత్రుల కమిటీతో జరిగిన చర్చల్లో హెచ్ ఆర్ ఏ అంశంపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉపాధ్యా సంఘాల ప్రతినిధులతో చర్చించకుండానే సమ్మె విరమణ ప్రకటన చేశారని ఆరోపిస్తున్నారు.
చలో విజయవాడ విజయవంతం చేసిన తమకు అన్యాయం జరిగిందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పీఆర్సీ, హెచ్ఆర్ఏ వ్యవహారంపై కాసేపట్లో ఉపాధ్యాయ సంఘాలు సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు ఉపాధ్యాయ సంఘాలు.
Web TitleAPTF meeting for a while
Next Story
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
T-Hub 2.0: టీ హబ్ నేషనల్ రోల్ మోడల్- సీఎం కేసీఆర్
28 Jun 2022 2:30 PM GMTప్రధాని మోడీతో వేదిక పంచుకోబోతున్న మెగాస్టార్ చిరంజీవి..
28 Jun 2022 2:18 PM GMTమారుతిని దర్శకుడిగా మార్చిన ప్రజారాజ్యం పార్టీ
28 Jun 2022 2:00 PM GMTఎల్లుండి నుంచి అమర్నాథ్ యాత్ర షురూ.. యాత్రికులకు సకల సౌకర్యాలు..
28 Jun 2022 1:30 PM GMTReliance Jio: రిలయన్స్ జియో బోర్డుకు ముకేశ్ అంబానీ రాజీనామా
28 Jun 2022 12:59 PM GMT