logo
ఆంధ్రప్రదేశ్

APSRTC - Special Buses: దసరా సందర్భంగా 8 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులు

APSRTC Special Buses for Dussehra From October 8 to 18 2021 | AP News Today
X

APSRTC - Special Buses: దసరా సందర్భంగా 8 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులు

Highlights

APSRTC - Special Buses: 4వేల ప్రత్యేక బస్‌లను ఏర్పాటు చేసామన్న ఆర్టీసీ ఎండీ, స్పెషల్ బస్సులకు అదనంగా ఛార్జీలు

APSRTC - Special Buses: దసరా సందర్భంగా ఈనెల 8 నుంచి 18 వరకు 4వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని ఏపీ ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు తెలిపారు.. స్పెషల్ బస్సులకు అదనంగా చార్జీలు వసూలు చేస్తారని వెళ్లడించారు.. కోవిడ్ సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించారని స్పష్టం చేశారు.. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చిస్తామని ద్వారకతిరుమలరావు అన్నారు.


Web TitleAPSRTC Special Buses for Dussehra From October 8 to 18 2021 | AP News Today
Next Story