APSRTC: ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనానికి రంగం సిద్ధం.. నేడు..

APSRTC: ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనానికి రంగం సిద్ధం.. నేడు..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనానికి రంగం సిద్ధమైంది. ఆర్టీసీ విలీనానికి సంబంధించిన నివేదికను సీఎం జగన్ కు ఆంజనేయరెడ్డి కమిటీ ఇవ్వనుంది....

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనానికి రంగం సిద్ధమైంది. ఆర్టీసీ విలీనానికి సంబంధించిన నివేదికను సీఎం జగన్ కు ఆంజనేయరెడ్డి కమిటీ ఇవ్వనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు రవాణా శాఖపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమయంలో నివేదికను పరిశీలించనున్నారు సీఎం. ఏపీఎస్ ఆర్టీసీని రవాణాశాఖ పరిధిలోకి తీసుకురావాలని ఆంజనేయరెడ్డి కమిటీ సూచిస్తున్నట్టు తెలుస్తోంది. 1958లో ప్రారంభమైన ఏపీఎస్ ఆర్టీసీ ప్రస్థానం 128 డిపోలు, 4యూనిట్లలో 52 వేల మంది సిబ్బంది ఉన్నారు. ఈ విలీనంతో ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories