గ్రూప్-1 మెయిన్స్‌పై ఏపీ హైకోర్టు తీర్పును అమలు చేస్తాం

APPSC Secretary Says The Evaluation will be Done Manually as per the High Court Order
x

APPSC 

Highlights

*డిజిటల్ వాల్యూషన్‌లో సెలెక్ట్ అయినవారు ఆందోళన చెందొద్దు *APPSC ద్వారా 3వేల మందిని రిక్రూట్ చేశాం: APPSC సెక్రటరీ

APPSC: గ్రూప్-1 మెయిన్స్‌పై ఏపీ హైకోర్టు తీర్పును అమలు చేస్తామని APPSC సెక్రటరీ P.S.R.ఆంజనేయులు తెలిపారు. కోర్టు తీర్పు ప్రకారం మాన్యువల్‌గా మూల్యాంకనం చేపడతామని, డిజిటల్ వాల్యూషన్‌లో సెలెక్ట్ అయిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు తాము సిద్ధంగా లేమని చెప్పారు. APPSCలో సెలెక్ట్ కానీ వాళ్ళు UPSCలో సెలక్ట్ అయ్యారనే వాదన అర్ధరహితమన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories