టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నియామకం

టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నియామకం
x
Highlights

టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

అమరావతి : టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 25 లోక్ సభ నియోజకవర్గాలకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు నియమించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల్లో బీసీలు 8 మంది, మైనార్టీ ఒకరు, ఓసీలు 11 మంది, ఎస్సీలు నలుగురు, ఎస్టీ ఒకరు ఉన్నారు.

నియమితులైనవారు :

అనకాపల్లి లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడిగా బత్తుల తాతాయ్యబాబు

అనకాపల్లి లోక్‌సభ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా లాలం కాశినాయుడు

అరకు లోక్‌సభ టీడీపీ అధ్యక్షురాలిగా మోజోరు తేజోవతి

అరకు లోక్‌సభ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా దత్తి లక్ష్మణరావు

శ్రీకాకుళం లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడిగా మోదవలస రమేశ్

శ్రీకాకుళం లోక్‌సభ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పీడికట్ల విఠల్‌రావు

విశాఖ లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడిగా చోడే వెంకట పట్టాభిరామ్

విశాఖ లోక్‌సభ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా లొడగల కృష్ణ

విజయనగరం లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున

విజయనగరం లోక్‌సభ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ప్రసాదుల వరప్రసాద్

అమలాపురం లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడిగా గుత్తల సాయి

అమలాపురం లోక్‌సభ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పాలెం రాజు

ఏలూరు లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడిగా బడేటి రాధాకృష్ణ

ఏలూరు లోక్‌సభ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ముత్తారెడ్డి జగ్గవరపు

కాకినాడ లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్

కాకినాడ లోక్‌సభ ప్రధాన కార్యదర్శిగా పెంకే శ్రీనివాసబాబా

నరసాపురం లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడిగా మంతెన రామరాజు

నరసాపురం లోక్‌సభ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పితాని మోహనరావు

రాజమహేంద్రవరం లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడిగా బొడ్డు వెంకటరమణచౌదరి

రాజమహేంద్రవరం లోక్‌సభ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా కాశీ నవీన్

బాపట్ల లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడిగా సలగల రాజశేఖర్‌బాబు

బాపట్ల లోక్‌సభ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నక్కల రాఘవ

గుంటూరు లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడిగా పిల్లి మాణిక్యరావు

గుంటూరు లోక్‌సభ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పోతినేని శ్రీనివాసరావు

మచిలీపట్నం లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడిగా వీరంకి గురుమూర్తి

మచిలీపట్నం లోక్‌సభ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా గోవు సత్యనారాయణ

నరసరావుపేట లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడిగా షేక్‌ జానే సైదా

నరసరావుపేట లోక్‌సభ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నల్లపాటి రామచంద్ర

విజయవాడ లోక్‌సభ టీడీపీ అధ్యక్షురాలిగా గద్దె అనూరాధ

విజయవాడ లోక్‌సభ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా చెన్నుబోయిన చిట్టిబాబు

చిత్తూరు లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడిగా షణ్ముగరెడ్డి

చిత్తూరు లోక్‌సభ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా వై.సునీల్‌కుమార్‌చౌదరి

నెల్లూరు లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడిగా బీద రవిచంద్రయాదవ్

నెల్లూరు లోక్‌సభ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా చేజర్ల వెంకటేశ్వర్లరెడ్డి

ఒంగోలు లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడిగా ఉగ్రనరసింహారెడ్డి

ఒంగోలు లోక్‌సభ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా కొఠారి నాగేశ్వరరావు

రాజంపేట లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్‌బాబు

రాజంపేట లోక్‌సభ టీడీపీ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్‌ఖాన్

తిరుపతి లోక్‌సభ టీడీపీ అధ్యక్షురాలిగా పనబాక లక్ష్మి

తిరుపతి లోక్‌సభ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా డాలర్‌ దివాకర్‌రెడ్డి

అనంతపురం లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడిగా పూల నాగరాజు

అనంతపురం లోక్‌సభ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా జి.శ్రీధర్‌చౌదరి

హిందూపురం లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడిగా ఎం.ఎస్.రాజు

హిందూపురం లోక్‌సభ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా హనుమప్ప

కడప లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడిగా చదిపిరాళ్ల భూపేశ్‌రెడ్డి

కడప లోక్‌సభ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా వై.ఎస్‌. జబీబుల్లా

కర్నూలు లోక్‌సభ టీడీపీ అధ్యక్షురాలిగా గుడిశె కృష్ణమ్మ

కర్నూలు లోక్‌సభ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పూల నాగరాజుయాదవ్

నంద్యాల లోక్‌సభ టీడీపీ అధ్యక్షురాలిగా గౌరు చరితారెడ్డి

నంద్యాల లోక్‌సభ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఎన్‌.ఎం.డి.ఫిరోజ్

Show Full Article
Print Article
Next Story
More Stories