తుమ్మలపల్లెలో ఉద్రిక్తత...2 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా వైసీపీ మద్దతుదారుడు

AP Panchayat Elections 2021: YCP Supporter Wins as Sarpanch in Tummalapalle With a Majority of 2 Votes
x

 Representational Image

Highlights

* 2 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా వైసీపీ మద్దతుదారుడు గెలుపు * అభ్యంతరం తెలిపిన టీడీపీ వర్గం

కడప జిల్లా తుమ్మలపల్లెలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా వైసీపీ మద్దతుదారుడు గెలుపొందినట్టు ధృవీకరించారు అధికారులు. దీనికి అభ్యంతరం తెలిపిన టీడీపీ వర్గంవారు అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తున్నారు. బూతు నుంచి అధికారులు బయటకు రాకుండా అడ్డగించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆందోళనకారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories