శ్రీకాకుళం జిల్లాలో రెండోవిడత పంచాయతీ ఎన్నికలు

AP Panchayat Elections 2021Phase 2 Polls in Srikakulam District
x

Representational Image

Highlights

* భారీ సంఖ్యలో తరలివచ్చి ఓటు వేసిన మహిళలు * సమస్మాత్మక ప్రాంతాల్లోనూ అధిక సంఖ్యలో ఓటేస్తున్న ఓటర్లు

కాకుళం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ సారి మహిళలు భారీగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో కూడా మహిళలు ఉదయం 6 గంటల నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories